Iran Attack: ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు

Iran Attack: పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పలావు దేశ జెండాతో ఉన్న ‘స్కైలైట్’ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ బలగాలు మెరుపు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన సముద్ర మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతను ప్రశ్నార్థకం … Continue reading Iran Attack: ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి! నలుగురు భారతీయులకు గాయాలు