Indonesia: ఆకస్మిక వరదలు..14మంది మృతి..4 గల్లంతు

గతసంవత్సరం నవంబర్ లో ఇండోనేషియాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పలువురు మరణించడంతో పాటు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఆ నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే కొత్త ఏడాదిలో ఆకస్మిక వరదలు ఇండోనేషియాను మరోసారి అతలాకుతలం చేసింది. గతేడాది నవంబర్ లో వచ్చిన వరదలతో అతలాకుతలం అయింది. అప్పట్లో 1,000 మందివరకు చనిపోయారు. (Indonesia) తాజాగా సోమవారం కూడా మరోసారి ఉత్తర సులవేసిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల 14మంది మరణించగా.. నలుగురు  … Continue reading Indonesia: ఆకస్మిక వరదలు..14మంది మృతి..4 గల్లంతు