Telugu News: Indonesia: ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 23మంది మృతి

ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర ప్రాంతంలో భారీ వరదలు, కొండచరియలు విరిగి పడడం వల్ల 23 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. డజన్ల కొద్దీ ప్రజల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైక్లోన్ (Cyclone) ‘సెన్యార్’ వల్ల కురిసిన భారీ వర్షాల వల్లే గతవారం రోజులుగా నార్త్ సుమత్రా ప్రావిన్స్ లోని 11 నగరాలు, జిల్లాల్లో నదులన్నీ పొంగిపొర్లాయి. బురద, రాళ్లు, చెట్లతో కొండ ప్రాంతంలోని గ్రామాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. … Continue reading Telugu News: Indonesia: ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 23మంది మృతి