Telugu news: Indigo: నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

IndiGo flight cancellations: డిసెంబర్ 3 నుంచి 5 వరకు ఇండిగో(Indigo) విమానయాన సంస్థ కార్యకలాపాల్లో ఏర్పడిన భారీ అంతరాయాలు దేశవ్యాప్తంగా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఆకస్మికంగా అనేక విమానాలు రద్దు కావడంతో ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లలో వేలాదిమంది ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. బుక్ చేసిన టిక్కెట్లు రద్దు కావడం, ప్రయాణాలు వాయిదా పడటం వంటి సమస్యలు విస్తృతంగా ఎదురయ్యాయి. అయితే, ఈ పరిస్థితి నుంచి సంస్థ పునరుద్ధరణ దిశగా సాగుతోందని … Continue reading Telugu news: Indigo: నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత