Latest News: Indigo Airlines: రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

విమానాల రద్దుతో ప్రయాణికులను(Indigo Airlines) తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ పై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ(Ministry of Aviation) కఠిన చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఐదో రోజు కూడా ఇండిగో సర్వీసులకు అంతరాయం కలగడంతో, కేంద్రం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ప్రయాణికుల రిఫండ్‌లన్నింటినీ ఆదివారం డిసెంబర్ 7 రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రద్దయిన విమానాల ప్రయాణికుల నుంచి టికెట్ల రీషెడ్యూలింగ్ … Continue reading Latest News: Indigo Airlines: రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం