Oman Drone Attack: డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి
Oman Drone Attack: పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ కార్మికుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒమన్‌లోని పారిశ్రామిక నగరమైన సోహర్‌లో జరిగిన భీకర డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 10 మంది భారతీయులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ విషాదకర ఘటనను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది.అయితే గాయపడిన వారు సైతం భారతీయులేనని స్పష్టం చేసింది. Read Also: … Continue reading Oman Drone Attack: డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed