Telugu News: Indians: ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిని స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ విదేశీయుల(Foreigners) పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీసాలపై తనదైన ఉక్కుపాదాన్ని మోపుతూ, సాధ్యమైనంతగా అమెరికా నుంచి విదేశీయులను వెనక్కి పంపే యత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా హెచ్ 1బి వీసాకు లక్షడార్లర్ల ఫీజును పెంచారు. అంతేకాక విదేశీయులపై నిత్యం ఏదోఒక విషయంలో విమర్శిస్తూ, విద్యార్థుల, ఉద్యోగుల రాకను అడ్డుకుంటున్నారు. దీంతో అమెరికాలో ఉపాధి, చదువుకు అనే తమ కలల నుంచి బయటకు వస్తున్నారు అనేకులు. ఇప్పటికే చాలామంది … Continue reading Telugu News: Indians: ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం