Indians Arrested in UAE: యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

Indians Arrested in UAE: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యుద్ధానికి సంబంధించి తప్పుడు పోస్టులు పెట్టిన ఆరోపణలపై మొత్తం 35 మందిని అక్కడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఏకంగా 19 మంది భారతీయ పౌరులు ఉండటం గమనార్హం. Read Also: DK Shivakumar : మా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు … Continue reading Indians Arrested in UAE: యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్