US action against Venezuela : వెనిజులాపై అమెరికా చర్యలు ‘ప్రపంచాన్ని బెదిరించలేరు’ శశి థరూర్, శైనా ఎన్‌సీ

US action against Venezuela : వెనిజులా అధ్యక్షుడు Nicolas Maduro ను అమెరికా అరెస్ట్ చేసి దేశం వెలుపలికి తీసుకెళ్లిన ఘటనపై భారత్‌లోని పలువురు రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి నియమావళిని ఉల్లంఘించడమేనని వారు అభిప్రాయపడ్డారు. సీనియర్ కాంగ్రెస్ నేత Shashi Tharoor మాట్లాడుతూ, అంతర్జాతీయ చట్టాలు, యూఎన్ చార్టర్‌ను చాలా కాలంగా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచంలో “న్యాయపాలన” కాదు, “అడవి చట్టం” (Law … Continue reading US action against Venezuela : వెనిజులాపై అమెరికా చర్యలు ‘ప్రపంచాన్ని బెదిరించలేరు’ శశి థరూర్, శైనా ఎన్‌సీ