Latest news: India vs China: చైనాకు సవాల్‌ – రేర్‌ ఎర్త్‌ రంగంలో భారత్‌ దూకుడు!

India vs China: రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో 90% వాటా చైనాకు ఉన్నప్పటికీ, భారత్ ఈ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు $290 మిలియన్‌గా ఉన్న ఈ ప్రోత్సాహక నిధిని $788 మిలియన్‌ డాలర్లకు పెంచాలని ప్రతిపాదన సిద్ధమైంది. ఈ నిర్ణయం త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. … Continue reading Latest news: India vs China: చైనాకు సవాల్‌ – రేర్‌ ఎర్త్‌ రంగంలో భారత్‌ దూకుడు!