Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా(America) మధ్య జరిగిన బమధ్యంతర వాణిజ్య ఒప్పందం చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఒక వాణిజ్య ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన వెంటనే.. అమెరికా ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన ఒక ఫ్యాక్ట్ షీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా భారత్‌పై చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను వైట్ హౌస్ నిశ్శబ్దంగా సవరించడం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ ఫ్యాక్ట్ షీట్ విడుదలైన ఒక రోజు తర్వాతే.. భారతదేశంపై … Continue reading Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్