Latest Telugu News: UK-India: భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రస్తుతం భారత్(India)లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనేది గతంలో కుదిరిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ద్వారా ఇప్పుడు పర్యటిస్తున్నారు. అయితే కీర్ స్టార్మర్ (Keir Starmer) ముంబైలోని వైఆర్‌ఎఫ్ స్టూడియోను సందర్శించారు. ఈ సందర్భంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో సహా భారతీయ నిర్మాణ సంస్థలు యూకేలోని అన్ని ప్రదేశాలలో సినిమాల్ని చిత్రీకరిస్తాయని వెల్లడించారు. భారత్‌కు స్టార్మర్ రాక వల్ల సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు రానున్నాయి. Netanyahu: … Continue reading Latest Telugu News: UK-India: భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed