Latest Telugu News: US: ఇకపై భారత్ రష్యా చమురు కొనదు..ట్రంప్

రష్యా(Russia) చమురుకు భారత్ (India) అతి పెద్ద కొనుగోలుదారు. దీని కారణంగా ఇరు దేశాలూ లాభం పొందుతున్నాయి. అయితే దీనిని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (America president Donald Trump) ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాతో చమురు వ్యాపారం చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికి సహాయం చేస్తున్నారంటూ భారత్, చైనాలపై ట్రంప్ చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు కొనుగోలు ఆపాలని భారత్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా వినకపోయేసరికి ఇండియాపై 50శాతం … Continue reading Latest Telugu News: US: ఇకపై భారత్ రష్యా చమురు కొనదు..ట్రంప్