India: రష్యా సాయంతో మూడు కొత్త జలాంతర్గాములు

Russia India defence deal: శత్రు దేశాల సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే దిశగా భారత్(India) తన నావికాదళ శక్తిని నిరంతరం పెంపొందిస్తోంది. ముఖ్యంగా నీటి అడుగున యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో దేశం కీలక దశలో ఉంది. ఈ క్రమంలో రష్యా మరోసారి భారత్‌కు మద్దతుగా ముందుకు వచ్చి, మూడు పూర్తిగా ఆధునీకరించిన కిలో-క్లాస్ డీజిల్–ఎలక్ట్రిక్ జలాంతర్గాములను సరఫరా చేయాలని ప్రతిపాదించింది. ఈ ఒప్పందం విలువ సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని రక్షణ వర్గాలు … Continue reading India: రష్యా సాయంతో మూడు కొత్త జలాంతర్గాములు