Telugu News: India: హసీనా ప్రాణం కాపాడిన ఫోన్ కాల్

గత ఏడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక అల్లర్ల సమయంలో, అప్పటి ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం నుంచి తప్పించుకుని భారత్‌కు వచ్చారు. ముష్కరుల దాడి నుంచి ఆమె కేవలం 20 నిమిషాల వ్యవధిలో సురక్షితంగా బయటపడటానికి, భారత్(India) నుంచి వచ్చిన ఒక రహస్య ఫోన్ కాల్ కారణమని చెబుతూ త్వరలో ఒక పుస్తకం విడుదల కానుంది. ‘ఇన్షా అల్లా బంగ్లాదేశ్: ది స్టోరీ ఆఫ్ ఆన్ అన్‌ఫినిష్డ్ రెవెల్యూషన్’ … Continue reading Telugu News: India: హసీనా ప్రాణం కాపాడిన ఫోన్ కాల్