Latest Telugu News: India: తాలిబన్లకు భారత్ మద్దతు..ట్రంప్ ను ఇరుకున పెట్టె యత్నం
రష్యా చమురు కొంటున్నారన్న కారణంతో భారత్ పై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆ విషయంలో ఇప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో భారత్ తో చర్చల పేరిట టైంపాస్ చేస్తున్నారు. దీంతో భారత్ ((ndia)కు చిర్రెత్తుకొస్తోంది. ట్రంప్ ను ఇరుకునపెట్టేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా భారత్ ఇప్పుడు వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో ఆప్ఘనిస్తాన్ లోని తాలిబాన్(Taliban) ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్న ట్రంప్ కు ఎదురువెళ్లాలని కీలక … Continue reading Latest Telugu News: India: తాలిబన్లకు భారత్ మద్దతు..ట్రంప్ ను ఇరుకున పెట్టె యత్నం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed