Latest news: India-Russia: మోదీని ప్రశంసలతో ముంచెత్తిన పుతిన్

అమెరికా సహా ఏ దేశం నుంచి వచ్చిన ఒత్తిడులనైనా ఎదుర్కొనే స్థైర్యం భారత(India-Russia) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) కొనియాడారు. మోదీ ఎప్పుడూ సరళంగా ఒత్తిడులకు లోనుకావని, దేశం కోసం దృఢంగా నిలబడే నాయకుడని పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ అంశంపై తమకు యుద్ధం నిర్ణయం కాకుండా, స్వదేశ ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యమని పేర్కొంటూ, భారత్ కూడా తన హక్కుల కోసం అదే విధంగా నిలబడుతున్నదని చెప్పారు. భారతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన … Continue reading Latest news: India-Russia: మోదీని ప్రశంసలతో ముంచెత్తిన పుతిన్