Latest news: India: పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

Vladimir Putin Life Style: భారత(India) పర్యటనకు సిద్ధమవుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత జీవితం, సంపద, విలాసవంతమైన ఆస్తులు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ప్రపంచంలో అత్యంత ధనిక రాజకీయ నేతల్లో ఒకరిగా పుతిన్‌ను పలువురు అంతర్జాతీయ మీడియా సంస్థలు అభివర్ణిస్తున్నాయి. అధికారికంగా క్రెమ్లిన్ విడుదల చేసిన పత్రాల ప్రకారం పుతిన్ వార్షిక ఆదాయం సుమారు 1.20 కోట్లు (That is 140,000 dollars.) మాత్రమేనని పేర్కొనబడింది. అయితే ఆయన జీవించే విధానం, ఉపయోగించే … Continue reading Latest news: India: పుతిన్ విలాసవంతమైన జీవన విధానం