Telugu News: India: రేపు భారత్ కు రానున్న పుతిన్.. భారీ భద్రతా ఏర్పాట్లు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు ఎల్లుండి రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్ కు (India) రానున్నారు. రేపు సాయంత్రం పుతిన్ భారత్ కు చేరుకోనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నుంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామార్లు, ఏఐ, ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. Read Also: Pakistan: తనను మానసికంగా హింసిస్తున్నారు..ఇమ్రాన్‌ఖాన్ సోదరి వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న పుతిన్ … Continue reading Telugu News: India: రేపు భారత్ కు రానున్న పుతిన్.. భారీ భద్రతా ఏర్పాట్లు