Latest news: INDIA: కయ్యానికి కాలుదువ్వుతున్న నేపాల్

భారతదేశంతో(INDIA) నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి రేపుతోంది. గతంలో, 2020లో, నేపాల్ తన జాతీయ మ్యాప్‌ను మార్చి, లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా ప్రాంతాలను తన భూభాగంగా చూపిస్తూ వివాదాస్పదంగా ఒక మ్యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, మరోసారి, నేపాల్ జారీ చేసిన రూ.100 నోటుపై అదే ప్రాంతాలను తన భూభాగంగా చూపిస్తూ కొత్తగా మ్యాప్‌ను ముద్రించి, దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలను సృష్టించింది. ఈ వివాదాస్పద మార్పు పై, నేపాల్(Nepal) కేంద్ర బ్యాంక్ తాజాగా … Continue reading Latest news: INDIA: కయ్యానికి కాలుదువ్వుతున్న నేపాల్