US: అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ (Sergio Gore) నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన భారత్–అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని సెర్గియో గోర్ పేర్కొన్నారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, ఇండో-పసిఫిక్ భద్రత వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయని తెలిపారు. Read … Continue reading US: అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్