India AI Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఇండియా కీలక ప్రకటన
భారతదేశంలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తుకు కూడా కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సదస్సు నుంచి ఢిల్లీ Declaration అనే పేరుతో ఒక ముఖ్యమైన అంతర్జాతీయ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటనలో ప్రధానంగా AI సాంకేతికతను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా.. సమాన అవకాశాలతో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే అంశాలపై ప్రత్యేక … Continue reading India AI Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఇండియా కీలక ప్రకటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed