India China Demarche : చైనా విమానాశ్రయంలో అరుణాచల్ యువతికి అవమానం..

India China demarche : అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ మహిళను చైనా షాంఘై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. నవంబర్ 21న జరిగిన ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) బీజింగ్ మరియు న్యూ ఢిల్లీలోని చైనా ఎంబసీకి దృఢమైన డిమార్షే జారీ చేసింది. లండన్‌లో పనిచేస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌ యువతి ప్రేమా థోంగ్డోక్ పేర్కొన్నదానిప్రకారం— విమానాశ్రయంలో ఆమెను 18 గంటలు అడ్డగించారు. “మీ జన్మస్థలం అరుణాచల్ … Continue reading India China Demarche : చైనా విమానాశ్రయంలో అరుణాచల్ యువతికి అవమానం..