India: అవకాశం ఇవ్వండి..అన్వేష్ ను తీసుకొస్తా.. ఉక్రెయిన్ మహిళ

ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగం ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛతో పాటు మాట్లాడే స్వేచ్చ కూడా ఇచ్చింది. ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంతవరకు సమాజంలో శాంతికి విఘాతం కలగనంతవరకు మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఏ మతాన్ని అయినా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడితే అలాంటివారు చట్టపరమైన శిక్షకు గురికావాల్సిందే. ప్రస్తుతం తెలుగు యూట్యూబర్ అన్వేష్ ను శిక్షించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగు యూట్యూబర్ అన్వేష్ గురించి … Continue reading India: అవకాశం ఇవ్వండి..అన్వేష్ ను తీసుకొస్తా.. ఉక్రెయిన్ మహిళ