India: ఇరాన్ కు వెళ్లవద్దు..కేంద్రం సూచన

ఇరాన్ లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో భారతదేశం(India) దేశ పౌరులకు కీలక సూచనలు చేసింది. టెహ్రాన్ కు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తదుపరి ఆదేశాల వరకు ఇరాన్ కు అనవసర ప్రయాణాలను నివారించుకోవాలని సూచించింది. అంతేకాక ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న భారతీయ పౌరులు, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండి, నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, టెహ్రాన్ లోని భారత ఎంబసీకి … Continue reading India: ఇరాన్ కు వెళ్లవద్దు..కేంద్రం సూచన