Telugu news: India: రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం
ఎలక్ట్రిక్ వాహనాలు, స్వచ్ఛ శక్తి వ్యవస్థలు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ రంగాలన్నింటికీ మూలాధారం ఒకటే. అదే రేర్ ఎర్త్ మినరల్స్(Rare Earth Minerals). ఈ కీలక ఖనిజాల సరఫరాలో ఇప్పటివరకు ప్రపంచాన్ని శాసించిన దేశం చైనా. అయితే ఆ ఆధిపత్యాన్ని తగ్గించి, భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారంగా తయారయ్యే శక్తివంతమైన అయస్కాంతాల ఉత్పత్తిని పెంచేందుకు రూ.7,280 కోట్ల భారీ ప్రోత్సాహక … Continue reading Telugu news: India: రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed