India Canada CEPA : భారత్–కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయము CEPA చర్చలు మళ్లీ ప్రారంభం

India Canada CEPA : భారత్–కెనడా సంబంధాల్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెరదించుతూ, ఇరుదేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (India Canada CEPA) పై మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. జోహానెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భేటీ తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది. CEPA చర్చలు 2010లో మొదలై, 2022లో ఫార్మాస్యూటికల్స్, ముఖ్య ఖనిజాలు, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనం వంటి … Continue reading India Canada CEPA : భారత్–కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయము CEPA చర్చలు మళ్లీ ప్రారంభం