Latest Telugu News: Trump: భారత్ రష్యా నుంచి తక్కువ చమురు కొనుగోలు చేస్తుంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) చెప్పిన మాటలే మరోసారి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఎంతో కొంత తగ్గించిందని ఆయన వ్యాఖ్యానించారు. మునుపటి కంటే తక్కువగానే రష్యా ఆయిల్‌ను భారత సర్కారు కొంటోందని, త్వరలోనే పూర్తిగా ఆ కొనుగోళ్లను ఆపుతుందన్నారు. రష్యా చమురును కొనడాన్ని ఆపమని హంగరీ దేశానికి కూడా చెప్పానని ట్రంప్ తెలిపారు. వాస్తవానికి హంగరీకి సముద్ర తీరమేదీ లేదని, భౌగోళికపరమైన అనివార్య పరిస్థితుల వల్ల ఆ దేశం రష్యా నుంచే చమురును … Continue reading Latest Telugu News: Trump: భారత్ రష్యా నుంచి తక్కువ చమురు కొనుగోలు చేస్తుంది: ట్రంప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed