Iran-Israel War: పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

“అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా ఇరాన్(Iran) మిడిల్ ఈస్ట్ దేశాల మీద దాడులు చేస్తూ ఉండటంతో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ ముడి చమురు ధర 3.2 శాతం పెరిగి 80 డాలర్లకు చేరుకుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) ధరలు 30శాతం పెరిగాయి. పెట్రోలు ధరలు పెరిగితే దాని ప్రభావం ఆహారం, వ్యవసాయం, పారిశ్రామిక ముడి పదార్ధాలు, ఇంకా అనేక పెట్రోలు ధరలు పెరిగితే దాని ప్రభావం ఆహారం, వ్యవసాయం వాటిపై పడుతుంది. ద్రవ్యోల్బణం … Continue reading Iran-Israel War: పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం