Latest News: ICBC: కేవలం బ్యాంకు కాదు… ఆర్థిక సామ్రాజ్యం! ICBC కథ

ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC) ప్రపంచ ఆర్థిక రంగంపై నేరుగా ప్రభావం చూపే మహా ఆర్థిక సంస్థ. సరికొత్త గణాంకాల ప్రకారం, ICBC మొత్తం ఆస్తుల విలువ 6.9 ట్రిలియన్ డాలర్లు (దాదాపు ₹612 లక్షల కోట్లు). ఈ సంఖ్యను చూసి ఆర్థిక నిపుణులే షాక్ అవుతున్నారు. 2012 నుండి ఇప్పటివరకు వరుసగా ప్రపంచంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఈ బ్యాంక్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అమెరికా, యూరప్ వంటి ఆర్థిక శక్తుల … Continue reading Latest News: ICBC: కేవలం బ్యాంకు కాదు… ఆర్థిక సామ్రాజ్యం! ICBC కథ