IBM: ఉద్యోగులకు ఐబిఎమ్ భారీ లేఆఫ్స్ కు సిద్ధం?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ఐబిఎమ్ (IBM) మళ్లీ భారీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజా ప్రకటన ప్రకారం, ఈ త్రైమాసికంలో వేలాది ఉద్యోగులు ప్రభావితమయ్యేలా ఉద్యోగాల్లో కోతలు అమలు చేయనుంది. ఈ నిర్ణయం సంస్థ వ్యూహాత్మక దిశలో భాగమని, అధిక లాభదాయక సాఫ్ట్‌వేర్ విభాగాలపై దృష్టి కేంద్రీకరించడమే లక్ష్యమని ఐబిఎమ్ స్పష్టం చేసింది. ఐబిఎమ్ తన ప్రకటనలో, “మా వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రామిక శక్తిని క్రమం తప్పకుండా సమీక్షిస్తాము. ఈ త్రైమాసికంలో … Continue reading IBM: ఉద్యోగులకు ఐబిఎమ్ భారీ లేఆఫ్స్ కు సిద్ధం?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed