Supersonic: కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

రైలు ప్రయాణంలో ప్రపంచం ఇప్పటివరకు చూడని ఒక మహా విప్లవానికి చైనా నాంది పలుకుతోంది. ఇప్పటికే గంటకు 501 కి.మీ. వేగంతో వెళ్లే మాగ్లెవ్ రైళ్లతో రికార్డులు సృష్టిస్తున్న చైనా ఇప్పుడు ఏకంగా శబ్ద వేగాన్ని ఛేదించే సూపర్‌సోనిక్ (Supersonic) రైలును సిద్ధం చేస్తోంది. ఈ రైలు పట్టాలెక్కితే కేవలం 30 నిమిషాల్లోనే 700 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించవచ్చు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ … Continue reading Supersonic: కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?