Hurricane Melissa : కరీబియన్ దీవుల్లో మెలిస్సా తుఫాను విధ్వంసం .. 40 మంది మృతి!

కరీబియన్ దీవులపై మెలిస్సా తుఫాన్‌ ఉధృతి విపరీతమైన విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ తుఫాన్‌ ప్రభావంతో హైతీ, జమైకా, క్యూబా వంటి దేశాలు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా హైతీలో ఆకస్మిక వరదలు, గాలివానలు ప్రాణాంతకంగా మారాయి. అక్కడ ఇప్పటివరకు 40 మంది మృతిచెందినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. అనేక గ్రామాలు నీటమునిగిపోయాయి, వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. రక్షణ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ సరఫరా … Continue reading Hurricane Melissa : కరీబియన్ దీవుల్లో మెలిస్సా తుఫాను విధ్వంసం .. 40 మంది మృతి!