US-Israel Strikes : ఒక్కరి చావుకు వందల మంది బలి!

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన మెరుపు దాడుల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ దాడులతో ఇరాన్ అగ్రనేతను నిర్మూలించాలనే తమ ప్రధాన లక్ష్యాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ మరణంతో ఇరాన్ రాజకీయాల్లో శూన్యత ఏర్పడటమే కాకుండా, ఆ దేశ భవిష్యత్తుపై … Continue reading US-Israel Strikes : ఒక్కరి చావుకు వందల మంది బలి!