Telugu News: Hong kong: ఓ కార్మికుడి తప్పిదమే హాంకాంగ్ విషాదానికి కారణమా?

128 మంది మృతి.. హాంకాంగ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాద విషాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతులేని ఆవేదనను మిగిల్చిన ఈ ఉదంతంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వందలాది మంది ఆచూకీ గల్లంతు కావడంతో తమ ప్రియుల కోసం కుటుంబ సభ్యుల ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకవైపు గృహాలను కోల్పోయి, నిలువనీడ లేకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక రిలీఫ్ శిబిరాల్లో ఉంటూ, మరోవైపు తమవారు క్షేమంగా ఉన్నారో లేదో తెలియక అయోమయస్థితిలో పలు … Continue reading Telugu News: Hong kong: ఓ కార్మికుడి తప్పిదమే హాంకాంగ్ విషాదానికి కారణమా?