Latest Telugu News: IMD: చైనా దిశ‌గా క‌దులుతున్న హైలీ గుబ్బి బూడిద మ‌బ్బులు

ఇథియోపియా(Ethiopia)లో హైలీ గుబ్బి అగ్నిపర్వ‌తం పేల‌డంతో.. బూడిద మ‌బ్బులు చైనా దిశ‌గా క‌దులుతున్నాయి. ద‌ట్ట‌మైన ఆ పొగ మ‌బ్బులు ఇప్ప‌టికే ఇండియా చేరుకున్నాయి. అయితే ఇవాళ రాత్రి 7.30 నిమిషాల లోపు ఆ మ‌బ్బులు ఇండియా దాటి వెళ్తాయ‌ని భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ(IMD) పేర్కొన్న‌ది. హైలీ గుబ్బి ప‌ర్వ‌తం పేల‌డం వ‌ల్ల‌.. భార‌త్‌తో పాటు అరేబియా దేశాల్లో విమాన రాక‌పోక‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. అగ్నిప‌ర్వ‌తం నుంచి విడుద‌లైన బూడిద‌.. గుజ‌రాత్‌, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌ర్యానా మీదుగా … Continue reading Latest Telugu News: IMD: చైనా దిశ‌గా క‌దులుతున్న హైలీ గుబ్బి బూడిద మ‌బ్బులు