Latest Telugu News: California: కుప్పకూలిన హెలికాఫ్టర్..వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇక్కడ బీచ్‌లో జరిగిన ఒక ప్రమాదం పర్యాటకులను, స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్ని సెకన్లలో జరిగిన ఈ దృశ్యం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 11, శనివారం రోజున కాలిఫోర్నియా(California)లోని హంటింగ్టన్ బీచ్‌లో జరిగిన ఈ షాకింగ్ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. సముద్ర తీరాన్ని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులకు ఇది ప్రాణాంతక సంఘటనగా మారింది.. డిజిటల్ యుగంలో, ఈ దృశ్యం కొన్ని సెకన్లలో ఇంటర్నెట్‌లో … Continue reading Latest Telugu News: California: కుప్పకూలిన హెలికాఫ్టర్..వీడియో వైరల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed