Latest Telugu News: Fine: అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Trump) పదవీ బాధ్యతలు స్వీకరించిప్పటి నుంచి.. ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్న వేలాది మందిని ఇప్పటికే ప్రత్యేక విమానాల ద్వారా తమ దేశాలకు తరలించారు. అయినా ఇంకా కొంత మంది అక్కడే ఉన్నారని తెలుసుకుని.. తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించిన ప్రతీ ఒక్క వలసదారుడికి భారీ జరిమానా విధించనున్నారు. 14 ఏళ్లు, అంతకంటే ఎక్కువ … Continue reading Latest Telugu News: Fine: అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వెళ్తే భారీ జరిమానా