Telugu News: Health: రేబిస్ వ్యాధి లక్షణాలు ..తెసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రపంచ ఆరోగ్య(Health) సంస్థ డబ్యూహెచ్ఓ (WHO)వెబ్‌సైట్‌లో రేబిస్ గురించి ప్రచురించిన సమాచారం ప్రకారం ,150కి పైగా దేశాలలో, ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో రేబిస్ ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. ఈ వ్యాధి ఏటా వేలాది మరణాలకు కారణమవుతుంది. వీటిలో 40% మరణాలు 15 సంవత్సరాలలోపు వయసు వారివే అని తెలుస్తోంది. కుక్క కాటు లేదా కుక్క గోళ్లతో గీరడం వల్ల మానవులలో 99% రేబిస్ కేసులు సంభవిస్తాయి. Read Also: USA: మావారికి శిక్షణ ఇచ్చి..మీదేశానికి వెళ్లిపోండి.. … Continue reading Telugu News: Health: రేబిస్ వ్యాధి లక్షణాలు ..తెసుకోవాల్సిన జాగ్రత్తలు