Telugu News: Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీ పై విస్తుపోయే నివేదిక

న్యూఢిల్లీ: కేవలం డిగ్రీ మాత్రమే ఇకపై కెరీర్ విజయానికి హామీ కాదని హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) పరిశోధన స్పష్టం చేసింది. భవిష్యత్తు కెరీర్ విజయానికి అనుకూలత, మల్టిపుల్ నైపుణ్యాలు, నిరంతర అభ్యాసం అత్యవసరమని ఈ నివేదిక తేల్చింది. హార్వర్డ్ కార్మిక ఆర్థికవేత్త డేవిడ్ జె. డెమింగ్, పరిశోధకుడు కదీమ్ నోరే తమ 2020 అధ్యయనంలో.. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, వ్యాపారం వంటి సాంప్రదాయ అనువర్తిత డిగ్రీల నుంచి వచ్చే రాబడి కాలక్రమేణా తగ్గుతుందని వెల్లడించారు. ఉన్నత వ్యాపార … Continue reading Telugu News: Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీ పై విస్తుపోయే నివేదిక