Latest News: Harvard Study: డిజిటల్ డిటాక్స్‌తో జీవన నాణ్యత పెరుగుతుంది

సోషల్ మీడియా(Social media) వినియోగం మానసిక ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందనే అంశంపై హార్వర్డ్(Harvard Study) మెడికల్ స్కూల్ నిర్వహించిన తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కేవలం ఒక వారం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్లే మెంటల్ హెల్త్‌లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని ఈ స్టడీ పేర్కొంది. డిటాక్స్ అనంతరం పాల్గొన్నవారిలో యాంగ్జైటీ లక్షణాలు 16.1 శాతం, డిప్రెషన్ 24.8 శాతం, అలాగే నిద్రలేమి (ఇన్‌సోమ్నియా) సమస్యలు 14.5 శాతం వరకు తగ్గినట్లు … Continue reading Latest News: Harvard Study: డిజిటల్ డిటాక్స్‌తో జీవన నాణ్యత పెరుగుతుంది