Latest Telugu News: Hamas: ప్రియురాలిని చంపిన హమాస్..ఇజ్రాయెల్ యువకుడి ఆత్మహత్య

హమాస్(Hamas) ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం నుంచి ప్రాణాలతో బయటపడ్డా, ఆనాటి భయానక జ్ఞాపకాలతో రెండేళ్లుగా నరకం అనుభవించిన ఓ యువకుడు చివరకు తనువు చాలించాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌(Israel)లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై జరిగిన దాడిలో తన ప్రియురాలిని, ప్రాణ స్నేహితుడిని కళ్ల ముందే కోల్పోయిన రోయి షలేవ్ (30) తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడు. Gaza: ఎట్టకేలకు ఏడుగురు బందీలను విడుదల చేసిన హమాస్ స్నేహితుడిని కళ్ల ముందే కోల్పోయిన రోయి షలేవ్ … Continue reading Latest Telugu News: Hamas: ప్రియురాలిని చంపిన హమాస్..ఇజ్రాయెల్ యువకుడి ఆత్మహత్య