News Telugu: Hamas: ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రత్యేక బహుమతి

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్, (isaac Herzog) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యున్నత గౌరవం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ను అందిస్తామని ప్రకటించారు. ఈ పురస్కారం హమాస్ Hamas చెరలో రెండేళ్లుగా ఉన్న ఇజ్రాయెలీ పౌరులను విడుదల చేయడంలో ట్రంప్ చేసిన కీలక పాత్రకు గుర్తింపు గా ఇవ్వబడింది. హెర్జోగ్ చెప్పారు, “గాజా ఒప్పందం మరియు బందీల విడుదలలో ట్రంప్ (Trump) చేసిన కృషిని ఇజ్రాయెల్ ప్రజలు తరతరాలుగా గుర్తుంచుకుంటారు. ఆయన పట్టుదల … Continue reading News Telugu: Hamas: ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రత్యేక బహుమతి