Latest News: HAL: రష్యాతో భారత్ మరో కీలక ఒప్పందం

భారత వైమానిక రంగం చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ఘట్టం ప్రారంభం కానుంది. దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాల తయారీకి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు భారత్‌లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాత్రమే ఉత్పత్తి అవుతుండగా, ఇప్పుడు వాణిజ్య ప్రయాణికుల విమానాల తయారీకి కూడా మార్గం సుగమమైంది. రష్యాకు చెందిన ప్రముఖ సంస్థ యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (United Aircraft Corporation – UAC), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కలిసి ఈ … Continue reading Latest News: HAL: రష్యాతో భారత్ మరో కీలక ఒప్పందం