Telugu News: NewYork: ఐరాసకూ తప్పని హ్యాకింగ్ తిప్పలు

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​frauds) విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు మన ఫోన్లను ట్యాప్ చేస్తారో తెలియదు, హ్యాకింగ్ చేస్తారో కూడా తెలియదు. మనమెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటున్నాయి. తాజాగా న్యూయార్లో కూడి ఇలాంటి సంఘటనే జరిగింది. న్యూయార్క్ లో మొబైల్ హ్యాకింగ్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 150మంది ప్రపంచనేతలు పాల్గొనే సమావేశాన్ని టార్గెట్ చేశారు. మొబైల్ హ్యాకింగ్ ద్వారా సమావేశానికి ఆటంకం కలిగించడమే కాకుండా..నేతల ఫోన్లనూ … Continue reading Telugu News: NewYork: ఐరాసకూ తప్పని హ్యాకింగ్ తిప్పలు