H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు

ఇప్పటివరకు అమెరికా వెళ్లాలనుకునే వారికి అదృష్టమే కీలకంగా ఉండేది. H-1B వీసాల(H1B Visa) కోసం లక్షలాది దరఖాస్తులు వస్తే, కంప్యూటర్ లాటరీ ద్వారా ఎంపిక చేసి వీసాలు మంజూరు చేసేవారు. స్కిల్స్ స్థాయి, జీతం ఎంత అన్న అంశాలు పెద్దగా పరిగణనలోకి రాకపోవడంతో, తక్కువ నైపుణ్యాలు ఉన్నవారికీ అవకాశాలు దక్కేవి. అయితే దీనివల్ల నిజమైన టాప్ టాలెంట్‌కు అన్యాయం జరుగుతోందని అమెరికా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో లాటరీ విధానానికి ముగింపు పలుకుతూ, ప్రతిభ ఆధారిత ఎంపికకు … Continue reading H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు