H1B quota : H-1B వీసా ట్రంప్ ₹88 లక్షల ఫీజు షాక్ మధ్య కోటా పెరుగుతుందా?…

H1B quota : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న సమయంలో, హెచ్-1బీ వీసాలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, ఇల్లినాయిస్ డెమెక్రాట్ నేత రాజా కృష్ణమూర్తి HIRE Act (High-Skilled Immigration Reform for Employment Act) ను మరోసారి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుతం ఉన్న 65,000 హెచ్-1బీ వీసాలను 1,30,000కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ నైపుణ్యం గల … Continue reading H1B quota : H-1B వీసా ట్రంప్ ₹88 లక్షల ఫీజు షాక్ మధ్య కోటా పెరుగుతుందా?…