Latest news: Visa: హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్.. భారతీయులకు ఊరట..

నిధుల లోపం కారణంగా అమెరికా(America) ప్రభుత్వం(Visa) షట్ డౌన్ అయింది. ఈ క్రమంలో యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్ కూడా మూతపడింది. దీంతో హెచ్-1బి, హెచ్-2ఎ, హెచ్-2బి వీసాల ప్రాసెసింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడ ఇది మొదలైందని అమెరికా లేబర్ డిపార్ట్వమెంట్ అనౌన్స్ చేసింది. ఫారిన్ లేబర్ అప్లికేసన్ గేట్ వే (ప్లాగ్) సిస్టమ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో అమెరికాలో ఉన్న కంపెనీలు..విదేశీ వర్కర్లను నియమించుకోవడానికి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ప్రాసెస్ లో ఉన్న అప్లికేషన్ల … Continue reading Latest news: Visa: హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్.. భారతీయులకు ఊరట..