Latest Telugu News: US: H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

అమెరికాకు ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసా(H1-B)ల విషయంలో ట్రంప్ సర్కార్ మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అమెరికన్లను ఉద్యోగాలు కల్పించే సాకుతో హెచ్1బీ వీసాలు ఇచ్చే కంపెనీలపై ఏడాదికి ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తున్న ట్రంప్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో హెచ్1బీ వీసాదారులకు మరింత చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది. హెచ్1బీ వీసా దరఖాస్తుదారులపై ఇప్పటికే అమెరికాలో ట్రంప్ సర్కార్ కఠిన … Continue reading Latest Telugu News: US: H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు