Dogs: ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై పదేపదే కన్నేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అయితే గ్రీన్‌లాండ్‌ రక్షణ వ్యవస్థ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అక్కడ మోహరించిన “సిరియస్ డాగ్ స్లెడ్ పెట్రోల్” (Sirius Dog Sledge Patrol) గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇవి సాధారణ కుక్కలు కావు, హిట్లర్ సైన్యాన్నే గడగడలాడించిన గ్రీన్‌లాండ్ వీర యోధులు. డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ వెనుక ఉన్న భయం ఇటీవల ఎయిర్‌ఫోర్స్ … Continue reading Dogs: ట్రంప్‌ను వణికిస్తున్న గ్రీన్‌లాండ్ ‘ఘోస్ట్ డాగ్స్’